బ్రేకింగ్ : నిమ్మగడ్డకు మళ్లీ దక్కని రిలీఫ్

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటీషన్ పై విచారణను ఈ నెల 28వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

Update: 2020-04-20 07:09 GMT

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటీషన్ పై విచారణను ఈ నెల 28వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సహా ఎనిమిది మంది పిటీషన్లను న్యాయస్తఃానం విచారించింది. ఏపీ నూతన కమిషనర్ కనగరాజ్ ను కూడా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. వచ్చే శుక్రవారంలో పు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 27వ తేదీ లోపు రిప్లై పిటీషన్ లు అన్నింటినీ దాఖలు చేయాలినపిటీషన్లన న్యాయస్థానం కోరింది.

Tags:    

Similar News