నేడు తేలిపోనున్న నిమ్మగడ్డ నిరీక్షణ

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం నేడు తేలిపోనుంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కోర్టు థిక్కార పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ [more]

Update: 2020-07-24 05:03 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం నేడు తేలిపోనుంది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కోర్టు థిక్కార పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో చేరికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పదు. అదే ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరికొంత కాలం నిరీక్షించక తప్పదు.

Tags:    

Similar News