బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదన ఇదే

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై ప్రభుత్వం హైకోర్టులో తన వాదనను విన్పించింది. ఈరోజు నిమ్మగడ్డ పిటీషన్ పై ప్రభుత్వ వాదనను [more]

Update: 2020-05-07 09:03 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై ప్రభుత్వం హైకోర్టులో తన వాదనను విన్పించింది. ఈరోజు నిమ్మగడ్డ పిటీషన్ పై ప్రభుత్వ వాదనను హైకోర్టు ధర్మాసనం వినింది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ వాదనలను విన్పిస్తున్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ఆర్డినెన్స్ తెచ్చామని ఏజీ హైకోర్టుకు వివరించారు. ఆర్డినెన్స్ ను నిబంధనల ప్రకారమే తెచ్చామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు.

Tags:    

Similar News