రెండోస్థానం కోసమే బాబు ఆరాటం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరుపతిలో డ్రామాలాడారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు భద్రతా సిబ్బందే ఈ విషయం చెప్పారన్నారు. టీడీపీ మునిగిపోయే పడవ [more]

Update: 2021-04-15 00:50 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరుపతిలో డ్రామాలాడారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు భద్రతా సిబ్బందే ఈ విషయం చెప్పారన్నారు. టీడీపీ మునిగిపోయే పడవ అని మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మేకపాటి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ రెండో స్థానంలోకి వస్తుందేమోనన్న భయంతోనే చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ రెండు ప్రజలను మోసం చేశాయని మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News