మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్

సెకండ్ వేవ్ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సోకుతుంది. తాజాగా తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో [more]

Update: 2021-05-10 00:57 GMT

సెకండ్ వేవ్ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సోకుతుంది. తాజాగా తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. అయితే కొప్పుల ఈశ్వర్ కు కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా తనను కలసినవారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.

Tags:    

Similar News