ఏం చేశారో కేసీఆర్ చెప్పాలి

వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. స్మార్ట్ సిిటీ కింద ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే [more]

Update: 2021-04-27 01:41 GMT

వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. స్మార్ట్ సిిటీ కింద ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే వరంగల్ అభివృద్ధి చెందిందన్నారు. రైల్వే వ్యాగన్ ఏర్పాటు కోసం కనీసం భూమిని కూడా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ భూసేకరణ కూడా జరగలేదని, వరంగల్ ప్రజలు బీజేపీకే ఓట్లు వేయాలని కిషనర్ ెరడ్డి కోరారు.

Tags:    

Similar News