కరోనా సమయంలో రాజకీయాలేంటి?

కేసీఆర్ కుటుంబ కరోనాను కట్టడి చేయాలన్న దానికంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో రాజకీయాలు ఏంటి అని [more]

Update: 2021-04-25 01:07 GMT

కేసీఆర్ కుటుంబ కరోనాను కట్టడి చేయాలన్న దానికంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో రాజకీయాలు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదనడం అవాస్తవమని కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్, నిజామాబాద్ లోనూ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు తెప్సిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News