బ్రేకింగ్ : స్పీకర్ మరో ట్విస్ట్
రెబల్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం 11గంటల్లోగా తనకు కలవాలని కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించారు. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల తమ ఎమ్మెల్యే [more]
రెబల్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం 11గంటల్లోగా తనకు కలవాలని కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించారు. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల తమ ఎమ్మెల్యే [more]
రెబల్ ఎమ్మెల్యేలు రేపు ఉదయం 11గంటల్లోగా తనకు కలవాలని కర్ణాటక శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించారు. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తనతో నేరుగా మాట్లాడాలని స్పీకర్ రమేష్ కుమార్ రెబల్ ఎమ్మెల్యేలను కోరారు. రేపు ఉదయం 11గంటల్లోగా తనను కలసి రాజీనామాలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ నోటీసులు ఇచ్చారు.