జడ్జి రామకృష్ణ అరెస్ట్
చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఒక చెక్ ఫోర్జరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జడ్జి రామకృష్ణతో పాటు [more]
చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఒక చెక్ ఫోర్జరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జడ్జి రామకృష్ణతో పాటు [more]
చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఒక చెక్ ఫోర్జరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జడ్జి రామకృష్ణతో పాటు ఆయన కుమారుడు వంశీకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను మదనపల్లె కోర్టులో హాజరు పర్చారు. జడ్జి రామకృష్ణ గత కొంతకాలం ప్రభుత్వ విధానాలను తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. రామకృష్ణ అరెస్ట్ పై దళిత సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి.