జగన్ ఏరియల్ సర్వే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును కూడా ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును కూడా ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టును కూడా ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం రాజమండ్రిలో వరద సాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ప్రతి బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయలు తక్షణం ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాఫర్ డ్యాం కారణంగానే కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు జగన్ కు వివరించారు.