పోలీసులే ఎక్కువగా కరోనా బారిన పడి

తెలంగాణాలో పోలీసులు ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా కొందరు ఐపీఎస్ లకు కూడా కరోనా సోకింది. కొందరు ఐపీఎస్ అధికారులు ఇప్పటికే హోం క్వారంటైన్ [more]

Update: 2020-06-20 06:35 GMT

తెలంగాణాలో పోలీసులు ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా కొందరు ఐపీఎస్ లకు కూడా కరోనా సోకింది. కొందరు ఐపీఎస్ అధికారులు ఇప్పటికే హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 186 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే 26 మందికి కరోనా సోకింది. తాజాగా డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఒకరికి కరోనా సోకింది. దీంతో తెలంగాణ పోలీసు శాఖలో కరోనా కలకలం రేగింది.

Tags:    

Similar News