28 మంది పోటీ చేస్తుంటే?

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి రోజున మంత్రులు, సీనియర్ నేతలు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈనెల 21వ తేదీన హుజూర్ నగర్ ఉప [more]

Update: 2019-10-19 13:25 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. చివరి రోజున మంత్రులు, సీనియర్ నేతలు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈనెల 21వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు ప్రధాన పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు. టీడీపీ నుంచి కిరణ్మయి పోటీ చేస్తున్నారు. ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు పోలింగ్ పై దృష్టి సారించాయి. హుజూర్ నగర్ లో 144వ సెక్షన్ ను విధించారు.

Tags:    

Similar News