బ్రేకింగ్ : యూకే పై ట్రావెల్ బ్యాన్ విధించిన భారత్

యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడటం, అది వేగంగా విస్తరిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. యూకే నుంచి విమాన సర్వీసులను ప్రభుత్వం [more]

Update: 2020-12-21 14:56 GMT

యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడటం, అది వేగంగా విస్తరిస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. యూకే నుంచి విమాన సర్వీసులను ప్రభుత్వం నిలిపి వేసింది. బ్రిటన్ పై ఆంక్షల కారణంగా స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయాయి. బ్రిటన్ నుంచి గత వారం రోజులుగా వచ్చిన ప్రయాణికుల జాబితాను రూపొందించి, వారికి వైద్య పరీక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం కోరుతుంది.

Tags:    

Similar News