వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే వీరశివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత జగన్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. [more]

Update: 2020-01-18 07:09 GMT

మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే వీరశివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత జగన్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. కమలాపురం మాజీ శాసనసభ్యుడు వీర శివారెడ్డిని చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ఎన్నికల్లో కమలాపురం టిక్కెట్ ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరశివారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. రెండు మూడు రోజుల్లో వీర శివారెడ్డి వైసీపీలో చేరబోతున్నారు.

Tags:    

Similar News