బ్రేకింగ్ : ఏపీలో ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఎన్నకల కోడ్ ను తొలగిస్తూ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఎన్నకల కోడ్ ను తొలగిస్తూ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఎన్నకల కోడ్ ను తొలగిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఎటువంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించకూడదని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చిన మేరకు ఆదేశాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వం ఇక అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే వీలు కలిగింది.