షర్మిలమ్మా… ఏపీలో ఒకసారి చూసుకో

వైఎస్ షర్మిలకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ షర్మిల తనపై విమర్శలు చేసేమ ముందు విషయాలపై అవగాహన పెంచుకోవాలని అరవింద్ సూచించారు. [more]

Update: 2021-03-27 01:09 GMT

వైఎస్ షర్మిలకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ షర్మిల తనపై విమర్శలు చేసేమ ముందు విషయాలపై అవగాహన పెంచుకోవాలని అరవింద్ సూచించారు. వైఎస్ కుమార్తె అన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఇప్పుడు పసుపుకు అత్యధిక ధరను కల్పించామని అరవింద్ చెప్పారు. జగన్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ బోనస్ ఇక్కడ పసుపు రైతులకు దక్కుతున్న విషయాన్ని మర్చిపోవద్దని వైఎస్ షర్మిలకు ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News