మరో మూడు వారాలు కీలకం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరో మూడు వారాల పాటు కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రోజుకు నాలుగు వందలకు [more]

Update: 2021-04-22 01:04 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరో మూడు వారాల పాటు కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రోజుకు నాలుగు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 800 వరకూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వచ్చే మూడు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు అత్యవసరమైతే తప్ప రావద్దని సూచిస్తున్నారు.

Tags:    

Similar News