బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా… ఈ ఒక్కరోజే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఆగడం లేదు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1583 కు చేరుకుంది. ఏపీ లో కరోనా నుంచి కోలుకున్న 488 మంది ఉన్నారు.ఏపీలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. ఐదు రోజుల నుంచి ఏపీలో మరణాలు నమోదు కాకపోవడం కొంతలో కొంత నయం. 6,534 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 58 మందికి పాజిటివ్ అని తేలింది.