హైదరాబాద్ లో మళ్లీ కరోనా కలకలం

హైదరాబాద్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాగోలు లోని మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ [more]

Update: 2021-03-17 00:54 GMT

హైదరాబాద్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాగోలు లోని మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకింది. వెల్ఫేర్ హాస్టల్ లో ఉన్న 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో అందరు విద్యార్థులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది.

Tags:    

Similar News