బ్రేకింగ్ : టీడీపీకి బిగ్ రిలీఫ్
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దొరికిన మొత్తం 2.63 లక్షలు మాత్రమేనట. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ పంచనామా నివేదికలో వెల్లడించింది. దీంతో [more]
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దొరికిన మొత్తం 2.63 లక్షలు మాత్రమేనట. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ పంచనామా నివేదికలో వెల్లడించింది. దీంతో [more]
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దొరికిన మొత్తం 2.63 లక్షలు మాత్రమేనట. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ పంచనామా నివేదికలో వెల్లడించింది. దీంతో తెలుగుదేశం పార్టీకి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రెండువేల కోట్లు దొరికాయని, చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 2.63 లక్షలు మాత్రమేనని, బంగారు ఆభరణాలను కూడా లెక్కలు చెప్పడంతో తిరిగి ఇచ్చేశామని పంచనామా రిపోర్ట్ లో ఐటీ శాఖ వెల్లడించింది. దీంతో టీడీపీలో ఉత్సాహం నెలకొంది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని ప్రకటన విడుదల చేసిన ఐటీ శాఖ తాజాగా పంచనామా రిపోర్ట్ లో మాత్రం శ్రీనివాస్ ఇంట్లో పెద్దగా ఏమీ దొరకలేదనే పేర్కొనడం విశేషం.