బొత్స ఇంటి వద్ద టెన్షన్… టెన్షన్

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొద్దిసేపట్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటం, రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోనుండటంతో టీఎన్ఎస్ఎఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని [more]

Update: 2019-12-27 04:50 GMT

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొద్దిసేపట్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటం, రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోనుండటంతో టీఎన్ఎస్ఎఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి వద్ద బలగాలను మొహరించారు. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News