బ్రేకింగ్ : పుంజుకుంటోన్న బీజేపీ

గతంలో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పుంజుకుందనే చెప్పాలి. గత ఎన్నికలలో కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి 16 స్థానాల్లో [more]

Update: 2020-02-11 03:00 GMT

గతంలో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పుంజుకుందనే చెప్పాలి. గత ఎన్నికలలో కేవలం మూడు సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఈసారి 16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాదిరిగానే ఫలితాలు వస్తుండంతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయమయింది. ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఆప్ విజయం ఖాయమయినా గతంకంటే బీజేపీ పుంజుకోవడం గమనించదగ్గ విషయం.

Tags:    

Similar News