కన్నా వ్యతిరేరకంగా…?

రాజధాని అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సుదీష్ రాంభొట్ల, దినేష్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు లాంటి [more]

Update: 2019-08-31 08:46 GMT

రాజధాని అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సుదీష్ రాంభొట్ల, దినేష్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు లాంటి నేతలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై కన్నా వైఖరిపై చర్చిస్తున్నారు. రాజధాని విషయంలో కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకున్నా ఏకపక్షంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించడాన్ని వీరు తప్పుపడుతున్నారు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ కూడా హైదరాబాద్ లోని ఇంట్లో ముఖ్యనేతలతో సమావేశమయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News