అక్కడ సుజనా చౌదరి పర్యటన

రాజధాని అమరావతి ప్రాంతంలో నేడు బీజేపీ నేతలు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మందడం గ్రామాల్లో బీజేపీనేతలు సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణలు పర్యటించి రైతుల అభిప్రాయాలను [more]

Update: 2019-08-27 03:43 GMT

రాజధాని అమరావతి ప్రాంతంలో నేడు బీజేపీ నేతలు పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మందడం గ్రామాల్లో బీజేపీనేతలు సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణలు పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను కూడా బీజేపీ నేతలు పరిశీలిస్తారు. రాజధాని అమరావతిని తరలిస్తారన్న ప్రచారం జరుగుుతుండటంతో రాజధాని రైతులకు అండగా నిలవాలని బీజేపీ భావిస్తోంది. రాజధాని అమరావతిని తరలిస్తే అంగీకరించేది లేదని ఇప్పటికే బీజేపీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News