కరోనా దెబ్బకు సరిహద్దుల మూసివేత

కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న కారణంగా దేశ సరిహద్దులను కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. దీంతో నేపాల్, భారత్ సరిహద్దులను మూసివేయాలని [more]

Update: 2021-04-13 01:30 GMT

కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న కారణంగా దేశ సరిహద్దులను కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. దీంతో నేపాల్, భారత్ సరిహద్దులను మూసివేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ నెల 24వ తేదీ నుంచి భారత్ – నేపాల్ సరిహద్దులు మూసివేయాలని నిర్ణయించారు. కరోనా కేసులు పెరుగతుతుండటంతో పాటు యూపీ పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో శాంతి భద్రతల దృష్ట్యా సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News