జగన్ మూడోరోజు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మూడో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పులివెందులలో సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత పులివెందులలో [more]

Update: 2019-12-25 03:35 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు మూడో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన పులివెందులలో సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం తిరిగి జగన్ అమరావతి బయలుదేరనున్నారు. మూడు రోజుల పాటు జగన్ కడప జల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Tags:    

Similar News