ఇన్ సైడర్ ట్రేడింగ్ పై?
ిఇన్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక [more]
ిఇన్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక [more]
ిఇన్ సైడర్ ట్రేడింగ్ పై సమగ్ర విచారణ జరాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. 4,070 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా జరిగిందని మంత్రి వర్గ ఉప సంఘం కూడా తేల్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తీర్మానం ప్రవేశపెట్టారు. సమగ్ర దర్యాప్తు చేయాలని సభ ఏకగీవ్రంగా తీర్మానించింది. సరైన ఏజెన్సీతో విచారణ జరపాలని తీర్మానంలో పేర్కొన్నారు.