మాజీ మంత్రి ఆదిపై కేసు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిపై జమ్మలమడుగులో కేసు నమోదయింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు కేసు [more]

Update: 2020-03-16 01:33 GMT

మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిపై జమ్మలమడుగులో కేసు నమోదయింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. దేవగుడి గ్రామం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులపై ఆదినారాయణరెడ్డి అనుచరులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో రెడ్డయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆదినారాయణరెడ్డితో పాటు ఎమ్మెల్సీ శివనాధరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News