బాలల హక్కుల నేత పై కేసు
బాలలహక్కుల నేత అచ్యుతరావుపై కేసు నమోదు అయింది. మధురానగర్ కాలనీకి సంబంధించి ఒక సివిల్ తగాదాలో అచ్యుతరావు పిటీషన్ ను హైకోర్టులో వేశారు. ఈ పిటీషన్ ను [more]
బాలలహక్కుల నేత అచ్యుతరావుపై కేసు నమోదు అయింది. మధురానగర్ కాలనీకి సంబంధించి ఒక సివిల్ తగాదాలో అచ్యుతరావు పిటీషన్ ను హైకోర్టులో వేశారు. ఈ పిటీషన్ ను [more]
బాలలహక్కుల నేత అచ్యుతరావుపై కేసు నమోదు అయింది. మధురానగర్ కాలనీకి సంబంధించి ఒక సివిల్ తగాదాలో అచ్యుతరావు పిటీషన్ ను హైకోర్టులో వేశారు. ఈ పిటీషన్ ను ఉపసంహరించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని అచ్యుతరావు డిమాండ్ చేశారు. తాము కొంత డబ్బు చేశామని కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.