బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా…757కు చేరుకున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో మరో 35 కేసులు ఈరోజు పెరిగాయి. ఏపీలో ఇప్పటివరకూ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ [more]

Update: 2020-04-21 06:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో 35 కేసులు ఈరోజు పెరిగాయి. ఏపీలో ఇప్పటివరకూ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా 22 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఇప్పటి వరకూ ఏపీలో 96 మంది కోలుకున్నారు. ఈరోజు కర్నూలులో పది, గుంటూరులో తొమ్మిది కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కడపలో ఆరు కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News