తెలంగాణలో తగ్గని కరోనా
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 201 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 201 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,77,747 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,003 మంది మరణించారు.
గ్రేటర్ లోనే....
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 82 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,69,857 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 2,128 ఉన్నాయి.