తెలంగాణలో పెరుగుతున్న కరోనా

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు.

Update: 2021-12-19 01:34 GMT

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా కారణంగా మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

యాక్టివ కేసులు....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,79,430 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 6,76,201 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,761 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకూ 4,014 మరణించారు.


Tags:    

Similar News