భాగమతి బాగానే బాదేసింది!!

Update: 2018-02-03 07:40 GMT

భాగమతి తో సోలోగా బాక్సాఫీసు మీద యుద్ధం చేసింది అనుష్క. సినిమా విడుదలైన మొదటి షోకే మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాదు... అంతే మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. బాహుబలి తర్వాత అనుష్క నటించిన భాగమతి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన మొదటి షో నుండి నిన్న వారాంతం పూర్తయ్యే వరకు భాగమతి బాగానే కొల్లగొటింది. భాగమతి మొదటి వారం దాదాపుగా 21 .55 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. మరి భాగమతి ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీ కోసం.

ఏరియా - ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కోట్లలో

నైజం: 6 .40

సీడెడ్: 2 .23

ఉత్తరాంధ్ర: 2 .08

గుంటూరు: 1 .26

తూర్పు గోదావరి: 1 .32

పశ్చిమ గోదావరి: 0 .90

కృష్ణా: 1 .16

నెల్లూరు: 0 .70

టోటల్ ఏపీ మరియు తెలంగాణ: 16 .05 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 2 .30 కోట్లు

ఓవర్సీస్: 3 .20

టోటల్ వరల్డ్ వైడ్ 21 .55 కోట్లు

Similar News