రాధికా ఆప్టే ఏం చేసిన అది సంచలనమే. ఈ మధ్యన ఆమె న్యూడ్ పాత్రలో కనిపించి పెద్ద సంచలనం క్రియేట్ చేసిన రాధికా.... ఆ మధ్యన టాలీవుడ్ మీద పడింది. తనకి ఛాన్స్ ఇవ్వాలంటే తన దగ్గరకి రావాలని ఒక డైరెక్టర్ ఆడినట్లు చెప్పి పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసింది. అసలు టాలీవుడ్ పై తెగ విరుచుకుపడిన ఈ భామ ఏమైనా పద్దతిగా ఉందా అంటే అది లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయం తో సంచలనాలకు తెర లేపుతూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇక ఈమె అనురాగ్ కశ్యప్ షార్ట్ ఫిలింలో న్యూడ్ గా కనిపించి దుమ్ములేపి వామ్మో అనిపించింది.
అయితే ఈమె టాలీవుడ్ లోకన్నా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేద్దామని అక్కడే సెటిల్ అయినట్లు అనిపిస్తుంది. అందుకే బాలీవుడ్ కి తగ్గట్టు తయారవుతోందని అంటున్నారు. బాలీవుడ్ లో బికినీ వేసిన పెద్ద చర్చ జరగదు. అదే టాలీవుడ్ లో బొడ్డు చూపించినా అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేస్తుంది. బాలీవుడ్లో సెటిల్ అయ్యే భాగం గానే రాధికా బద్లాపూర్ మూవీ లో అవసరానికి మించి హద్దుల్లేకుండా నటిస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీ కై చేయించుకున్న ఒక ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఫొటోస్ లో రాధికా చాలా హాట్ హాట్ లుతో చంపేస్తుందని అంటున్నాడు అందరూ...!