అదరగొడుతున్న ధ్రువ – చెర్రీ స్టిల్

Update: 2016-10-28 12:15 GMT

విడుదలకు ముస్తాబు అవుతున్న రామ్‌చరణ్ చిత్రం ధ్రువ లోని తాజా స్టిల్ చాలా అప్పీలింగ్‌గా అభిమానుల్ని అలరిస్తోంది. ఈ సరికొత్త స్టిల్ ను శుక్రవారం నాడు విడుదల చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ నడుపుతూ.. రాంచరణ్ అదరగొట్టే లుక్ తో ఉన్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Similar News