సాహో కి పూర్ కలెక్షన్స్

నిన్న శుక్రవారం తలాతోకా లేని చిన్న సినిమాలు థియేటర్స్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. జోడి, నీకోసం, ఉండిపోరాడే సినిమాలేవీ సక్సెస్ కాలేదు. అయినా ప్రభాస్ సాహో [more]

Update: 2019-09-07 08:05 GMT

నిన్న శుక్రవారం తలాతోకా లేని చిన్న సినిమాలు థియేటర్స్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. జోడి, నీకోసం, ఉండిపోరాడే సినిమాలేవీ సక్సెస్ కాలేదు. అయినా ప్రభాస్ సాహో సెకండ్ వీక్ లో అడుగుపెట్టినా.. చిన్న సినిమాల ముందు ప్రతాపం చూపలేకపోయింది. అన్ని ఏరియాలలో ఒక్కో ఏరియాలో కేవలం ఐదు లక్షల కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ లెక్కన నిన్న శుక్రవారం సాహో పూర్ కలెక్షన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉసూరుమనిపించింది.

ఏరియా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం 26.32

సీడెడ్ 10.87

అర్బన్ ఏరియాస్ 9.05

గుంటూరు 7.51

ఈస్ట్ గోదావరి 6.96

వెస్ట్ గోదావరి 5.25

కృష్ణ 4.80

నెల్లూరు 3.94

ఏపీ అండ్ టీఎస్ షేర్ 74.70కోట్లు

 

Tags:    

Similar News