మషేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్... మే 12 న సర్కారు వారి పాట విడుదల

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది

Update: 2022-01-31 14:37 GMT

తెలుగు సినీ ప్రియులకు వరసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ రిలీజ్ డేట్ ను తెలియజేశారు. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే మే 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఖుషీగా ఉంది.

ఆసక్తిగా...
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ వచ్చేయడంతో ఆయన ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తే.


Tags:    

Similar News