ఆమె అందాన్ని చూస్తే

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేస్తున్న కియారా అద్వాని ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. లేటెస్ట్ గా ‘కబీర్ సింగ్’ [more]

Update: 2019-09-12 10:16 GMT

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేస్తున్న కియారా అద్వాని ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. లేటెస్ట్ గా ‘కబీర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ తన క్రేజ్ తగ్గకుండా ఖాళీ సమయాల్లో ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోస్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టి యూత్ ని తనవైపు తిప్పుకుంటుంది. లేటెస్ట్ గా అటువంటి ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి. ఫిట్నెస్ విషయం ఎక్కడ రాజీ పడని కియారా తన గ్లామర్ షో విషయంలో కూడా ఎక్కడ రాజీ పడదు.

ఆ డ్రెస్సు వేస్తే…..

ఆ రేంజ్ లో గ్లామరసం ఒలకబోస్తుంది. అందం అనే పదంకు పర్యాయపదం గా కియారా పేరు చెప్పొచ్చు. రీసెంట్ గా కియరా ఒక ఫోటో షూట్ చేసింది. అందులో కియారా వైట్ కలర్ డ్రెస్ వేసుకుని, దాని తగట్టు ఆభరణాలు కూడా ధరించి, వైట్ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా హెయిర్ కి కూడా వైట్ కలర్ డై వేసుకుని,హెయిర్ ను లూజ్ గా వదిలేసి యమా హాట్ చూస్తున్న ఫోటో బయటకు రిలీజ్ చేసింది కియారా. అఫ్ కోర్స్ తన అందం ని చూస్తూ అలా ఉండవచ్చు అది వేరే విషయం అనుకోండి! ఈమె అందం చూసి ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ‘గుడ్ న్యూస్’.. ‘షేర్షా’.. ‘లక్ష్మీ బాంబ్’.. ‘ఇందూ కీ జవాని’ చిత్రాల్లో నటిస్తోంది.

 

 

 

Tags:    

Similar News