సరసమైన ధరల్లో మ్యాట్రిమోని సేవలు: మ్యాచ్‌ఫైండర్
ప్రొఫెషనల్ మ్యాచ్‌మేకింగ్ సేవలను అందిస్తున్న ప్రముఖ మ్యాట్రిమోని యాప్ మ్యాచ్‌ఫైండర్.
హైదరాబాద్: ప్రొఫెషనల్ మ్యాచ్‌మేకింగ్ సేవలను అందిస్తున్న ప్రముఖ మ్యాట్రిమోని యాప్ మ్యాచ్‌ఫైండర్. అన్ని సామాజిక వర్గాలు, మతాలకు చెందిన యువతీ యువకులకు వివాహ సంబంధాల వెతుకులాటలో ఈ ప్లాట్‌ఫామ్ సేవలు అందిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివసించే వారికి ఇది ఉపయోగకరంగా మారింది.
హైదరాబాద్ కేంద్రంగా 2013లో ప్రారంభమైన మ్యాచ్‌ఫైండర్ ఇప్పటివరకు వేలాది జంటలను కలిపినట్లు సంస్థ చెబుతోంది. మతం, కులం, నగరం, మాతృభాష, వయసు వంటి వివరాల ఆధారంగా సరిపడే సంబంధాలను వెతుకుకునే అవకాశం ఈ యాప్‌లో ఉంటుంది.
రిజిస్ట్రేషన్, మెంబర్షిప్ విధానం
మ్యాచ్‌ఫైండర్ వెబ్‌సైట్‌లో ఉచితంగా బయోడేటా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీకు సరిపడే ప్రొఫైల్‌లను చూసే అవకాశం ఉంటుంది. నచ్చిన ప్రొఫైల్‌కు ఆసక్తి తెలియజేయొచ్చు. ఫోన్ లేదా చాట్ ద్వారా నేరుగా సంప్రదించాలంటే పెయిడ్ మెంబర్షిప్ అవసరం.
కేవలం రూ.100 నుంచే మెంబర్షిప్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో సంబంధిత వ్యక్తిని సంప్రదించే అవకాశం కల్పించడం మ్యాచ్‌ఫైండర్ ప్రత్యేకతగా చెబుతున్నారు.
మెంబర్షిప్ ప్లాన్‌లు
బేసిక్ ప్లాన్‌లో 1 నుంచి 4 కాంటాక్ట్‌లకు రూ.100 నుంచి రూ.400 వరకు ఛార్జ్ ఉంటుంది.
ఎకనామిక్ ప్లాన్‌లో 5 కాంటాక్ట్‌లు రూ.500కి లభిస్తాయి.
స్టాండర్డ్ ప్లాన్‌లో 10 కాంటాక్ట్‌లకు రూ.800 వసూలు చేస్తారు.
గోల్డ్ ప్లాన్‌లో 30 కాంటాక్ట్‌లు రూ.2,000కి అందుబాటులో ఉంటాయి.
డైమండ్ ప్లాన్‌లో 100 కాంటాక్ట్‌లకు రూ.4,000గా నిర్ణయించారు.
ప్లాటినం ప్లాన్‌లో 150 కాంటాక్ట్‌లకు రూ.6,000 వసూలు చేస్తున్నారు.
ఈ అన్ని ప్లాన్‌లకు మూడు నెలల చెల్లుబాటు ఉంటుంది.
అదనపు సదుపాయాలు
మ్యాచ్‌ఫైండర్ జాతకం పరిశీలన, సరిపోలిక సేవలను కూడా అందిస్తోంది. పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక చక్రాన్ని ఉచితంగా చూసుకోవచ్చు. మరో ప్రొఫైల్‌తో సరిపోలిక తెలుసుకోవడానికి రూ.500 చెల్లించాలి. ఈ సేవలు తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రొఫైల్ హైలైటింగ్ ఫీచర్‌ను నెల రోజుల పాటు రూ.500కి తీసుకోవచ్చు. దీని ద్వారా ప్రొఫైల్ కనిపించే అవకాశాలు పెరుగుతాయని సంస్థ చెబుతోంది.
అలాగే వ్యక్తిగత సహాయం ఫీచర్‌ను రూ.1,000కి అందిస్తున్నారు. ఇందులో ప్రొఫైల్ సెటప్, రివ్యూ, మ్యాచ్‌లతో సంప్రదింపుల విషయంలో సహాయం లభిస్తుంది.
ఫీచర్‌ల ధరలు
జాతక చక్రం – ఉచితం
జాతకం సరిపోలిక – 5 ప్రొఫైల్‌లకు రూ.500
ప్రొఫైల్ హైలైటింగ్ – నెలకు రూ.500
వ్యక్తిగత సహాయం – రూ.1,000
తక్కువ ఖర్చుతో మ్యాట్రిమోని సేవలు అందించడమే లక్ష్యంగా మ్యాచ్‌ఫైండర్ పనిచేస్తోంది. హైదరాబాద్‌లో ఉన్నవారు ప్రత్యేకంగా నగర కమ్యూనిటీ పేజీలో కూడా నమోదు చేసుకోవచ్చు.