లాస్ ఏంజెలెస్ లో కొనసాగుతున్న అల్లర్లు

లాస్ ఏంజెలెస్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాలుగు వందల మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2025-06-13 03:21 GMT

లాస్ ఏంజెలెస్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా నాలుగు వందల మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వలసదారులపై దాడులను ఖండిస్తూ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ మొదలైన అల్లర్లు ఆరో రోజుకు చేరాయి. ఇప్పటివరకు నాలుగు వందల మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్ఫ్యూ విధించినా...
అధికారులు నిన్న రాత్రి కర్ఫ్యూ విధించినా నిరసనలు ఆగలేదు. ఆస్టిన్, టెక్సాస్, చికాగో, న్యూయార్క్, డల్లాస్, డెన్వర్ తదితర నగరాల్లోనూ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అధికారులు కర్ఫ్యూ ఎత్తివేశారు. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఆందోళన కారులు మాత్రం తమ నిరసనను మాత్రం ఆపడం లేదు.


Tags:    

Similar News