న్యూజిలాండ్ లో కొత్త ఏడాది వేడుకలు మొదలు
ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమ్యాయి. తొలిసారి ప్రారంభమయింది న్యూజిలాండ్ లో. న్యూజిల్యాండ్ లో నూతన సంవత్సర వేడుకలు ప్రజారంభమయ్యాయి. భారత్ లో రాత్రి 12 గంటలకు ప్రారంభమవుతాయి. న్యూజిలాండ్ లోని అక్లాడ్ లో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా అక్కడి ప్రజలు జరుపుకున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
బాణాసంచా పేల్చి...
బాణసంచాలు పేల్చి సంబరాలను నిర్వహించుకున్నారు. భారత కాల మానం ప్రకారం ఇక్కడి కంటే ఆక్లాండ్ లో 7.30 గంటలకు ముందే నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు అందరూ రోడ్లపైకి వచ్చి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. భారత్ కు ఇంకా వేడుకలు జరుపుకునేందుకు సమయం ఉంది. మిగిలిన దేశాల్లో కొన్ని భారత్ కంటే ముందు నూతన ఏడాది వేడుకలు జరుపుకుంటాయి.