అమెరికాకు ఇరాన్ భారీ షాక్

అమెరికాకు ఇరాన్ మరో సారి షాక్ ఇచ్చింది

Update: 2026-04-03 12:48 GMT

అమెరికాకు ఇరాన్ మరో సారి షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన యూఎస్ ఎఫ్- 35 జెట్ ను ఇరాన్ కూల్చివేసింది. ఇరాన్ గగనతలంలోకి దూసుకు వచ్చిన యూఎస్ ఎఫ్- 35 జెట్ ను కూల్చివేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రకటించింది. ఎగ్జిట్ బటన్ ను నొక్కి పైలట్ బయటపడ్డారు. పైలట్ ఇరాన్ సైనికుల అదుపులో ఉన్నారు.

ఇరవై నాలుగు గంటల్లో రెండు...
ఇరవై నాలుగు గంటల్లో రెండు అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించుకుంది. అయితే అమెరికా సెంట్రల్ ఏజెన్సీ మాత్రం ఇంకా ఫైటర్ జెట్స్ కూల్చిన విషయాన్ని ధృవీకరించలేదు. ఇరాన్ మాత్రం తాము రెండు ఫైటర్ జెట్లను కూల్చినట్లు ప్రకటించుకుంది.


Tags:    

Similar News