అమెరికాలో ఈ దేశాల వీసాలు ఫ్రీజయినట్లే

అమెరికా అనేక దేశాలకు సంబంధించి వీసాలను ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2026-01-15 04:07 GMT

అమెరికా అనేక దేశాలకు సంబంధించి వీసాలను ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రంూప్ తీసుకున్న ఈ నిర్ణయంతో కువైట్ తో సహా 75 దేశాల నుండి వలసదారుల వీసాలను అమెరికా ఫ్రీజ్ చేసినట్లయింది. ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, అల్జీరియా, ఆంటిగ్వా మరియు బార్బుడా, అర్మేనియా, అజర్బైజాన్, బహామాస్, బంగ్లాదేశ్, బార్బడోస్, బెలారస్, బెలిజ్, భూటాన్, బోస్నియా, బ్రెజిల్, బర్మా, కంబోడియా, కామరూన్, కేప్ వెర్డే, కొలంబియా, కోటే డి ఐవరీ, క్యూబా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డొమినికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఫిజి, గాంబియా దేశాలున్నాయి.

అనేక దేశాలు...
వీటితో పాటు జార్జియా, ఘనా, గ్రెనాడా, గ్వాటెమాలా, గినియా, ఇరాక్, జమైకా, జోర్డాన్, కజకి s, లెబనాన్, లైబీరియా, లిబియా, మాసిడోనియా, మోల్డోవా, మంగోలియా, మోంటెనెగ్రో, మొరాకో, నేపాల్, నికరాగువా, నైజీరియా, పాకిస్థాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రష్యా, రువాండా, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్, సెనెగల్, సియెరా లియోన్, సౌత్ సుడాన్, సుడాన్, సిరియా, టాంజానియా, థాయిలాండ్, టోగో, ట్యునీషియా వంటి దేశాలకు చెందిన వీసాలను అమెరికా ఫ్రీజ్ చేసింది.


Tags:    

Similar News