రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ...?

తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది

Update: 2022-11-19 04:22 GMT

తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి నేతలకు చంద్రబాబు ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు.

పార్టీ బలోపేతానికి...
ఈ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నియోజవకర్గాల ఇన్‌ఛార్జులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సమాలోచనలు జరపనున్నారు.


Tags:    

Similar News