చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-27 03:05 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కొక్కరికి ముప్ఫయి వేల రూపాయలు రుణసాయం చేయాలని నిర్ణయించింది. ఏపీ లో చిరు వ్యాపారుల శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున అందచేయాలని నిర్ణయించింది. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వనిధి క్రెడిట్ కార్డు’లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ముప్ఫయి వేల వరకూ...
పీఎం స్వనిధి స్కీమ్‌‌లో భాగంగా రెండో విడత రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తుంది. ఇది UPI లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు.ఒక్కొక్కరూ రూ.30 వేల వరకు రుణం పొందొచ్చు. వ్యాలిడిటీ 5ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాలి. ఈ పథకాన్ని ఏపీలోని తిరుపతి జిల్లాలో తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. 7,020 మంది దీనికి అర్హత సాధించారు


Tags:    

Similar News