Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

Update: 2025-03-04 03:12 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు నేడు ఉదయం 10.20 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి అసెంబ్లీకి బయలు దేరుతారు. 10.40-12.15 గంటల వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. 12.15 గంటలకు కార్మిక శాఖపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు

వివిధ శాఖలపై...
మధ్యాహ్నం రెండు గంటలకు మైనింగ్ శాఖపై సమీక్షినిర్వహిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 03.15 గంటలకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీ నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికిచేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News