తెలంగాణ సమావేశాల పొడిగింపు

Update: 2016-12-30 03:42 GMT

తెలంగాణ సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయి. ఈరోజు జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై పదిరోజులు కావస్తోంది. అయితే ఇప్పటి వరకూ రైతు రుణమాఫీ, టీఎస్ ఐపాస్, హరితహారం, డబుల్ బెడ్ రూం ఇళ్లవంటి వాటిపై చర్చ జరిగింది. మరికొన్ని ప్రధాన సమస్యలను ఇంకా చర్చించాల్సి ఉండటంతో సమావేశాల పొడిగింపుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది.

Similar News