పులివెందుల వైఎస్ కు ఎలాగో.. నాకు పాలేరు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పులివెందుల నియోజకవర్గం ఎలాగో తనకు పాలేరు నియోజకవర్గం అలాంటిదని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు నియోజకవర్గం అంటే తనకు ఇష్టమని వైఎస్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పులివెందుల నియోజకవర్గం ఎలాగో తనకు పాలేరు నియోజకవర్గం అలాంటిదని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు నియోజకవర్గం అంటే తనకు ఇష్టమని వైఎస్ [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పులివెందుల నియోజకవర్గం ఎలాగో తనకు పాలేరు నియోజకవర్గం అలాంటిదని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు నియోజకవర్గం అంటే తనకు ఇష్టమని వైఎస్ షర్మిల అన్నారు. పాలేరు నుంచి తాను ఎన్నికల బరిలోకి దిగుతానని వైఎస్ షర్మిల చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంజనాన్ని ఆపలేరని వైఎస్ షర్మిల అన్నారు తనను కలసేందుకు వచ్చిన కార్యకర్తల వద్ద వైఎస్ షర్మిల ఈ కామెంట్స్ చేశారు.