జగన్ నుంచి ఆ ముగ్గురికి పిలుపు

విశాఖ పాలిటిక్స్ పై జగన్ సీరియస్ అయ్యారు. డీఆర్సీ సమావేశంలో జరిగిన ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కరణం [more]

Update: 2020-11-12 08:06 GMT

విశాఖ పాలిటిక్స్ పై జగన్ సీరియస్ అయ్యారు. డీఆర్సీ సమావేశంలో జరిగిన ఘటనపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కరణం ధర్మశ్రీ తప్పుపట్టారు. ప్రజాప్రతినిధులు అందరూ అవినీతి పరులని ఆయన చేసిన వ్యాఖ్యలను కరణం ధర్మశ్రీ తప్పుపట్టారు. దీంతో విజయసాయిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్ నాధ్ లను జగన్ తాడేపల్లికి పిలిపించారు. వారితో సమావేశమై జగన్ చర్చించనున్నారు.

Tags:    

Similar News