ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగన్ తన ఓటును బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు వేసినట్లు [more]

Update: 2020-06-19 05:20 GMT

రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగన్ తన ఓటును బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు వేసినట్లు తెలుస్తోంది. జగన్ ఓటును బీసీ వర్గానికి కేటాయించారని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మంత్రలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని లు కూడా బరిలో ఉన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి.

Tags:    

Similar News